HBDRajamouli: టాలీవుడ్ దర్శక బాహుబలి రాజమౌళి..

  తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన విక్రమార్కుడు. తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించే మర్యాద రామన్న కూడా అతడే. మాస్ పల్స్ తెలిసిన దర్శక ఛత్రపతి. హీరోయిజాన్ని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసి కథానాయికుడు ఇమేజ్ ను పెంచే దర్శకధీరుడు. ఈ రోజు రాజమౌళి బర్త్ డే ....