ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ... ఏం జరుగుతుంది?
TSRTC Strike 14th Day : ఇంతకు ముందు జరిపిన విచారణలో హైకోర్టు ఆర్టీసీ ఉద్యోగులకు కాస్త అనుకూలంగా మాట్లాడింది. ఇవాళ హైకోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తిగా మారింది. TSRTC Strike 14th Day : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండు వారాలుగా జరుగుతోంది. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ జేఏసీ పట్టుదలలకు పోతుండటంతో... ప్రజలు, …